ఆమెకూ కండోమ్స్ కావాలట...
టూర్ వెళ్తున్న భర్తకు భార్య కండోమ్స్ ప్యాకెట్ ఇస్తూ -
భార్య: మూడ్ వస్తే ఇవి వాడండి..
భర్త దాన్ని అందుకుని తన భార్య ఉదారతకు ఎంతో ఆనందించాడు. వాటిని బ్యాగులో వేసుకుని వెళ్తున్న భర్తను పిలిచి భార్య..
భార్య: అందులోంచి రెండు కండోమ్స్ నాకు ఇవ్వండి.. నాకు అనుకోకుండా మూడ్ వస్తే పనికి వస్తాయి..
......... ........ .........
భార్యాభర్తలిద్దరు కారులో వెళ్తున్నారు.
భార్యను భయపెట్టడానికి అతను కారును చాలా వేగంగా పోనిస్తూ ఇలా అన్నాడు...
భర్త: నా స్పీడ్ ఏమిటో చూశావా..
అకస్మాత్తుగా కారు ఆగిపోయింది. దాంతో భార్య నవ్వసాగింది.
భర్త: ఎందుకు నవ్వుతున్నావు..
భార్య: ఏం లేదు... నిన్న రాత్రి గుర్తుకొచ్చింది...












Click it and Unblock the Notifications