విడాకులిచ్చేస్తే బరువు తగ్గిందట..
సుమిత్ర: నేను డైటింగ్ చేసి 8 కిలోల బరువు తగ్గించుకున్నా, తెలుసా...
శ్యామల: నేను ఏం చేయకుండానే 75 కిలోల బరువు తగ్గించుకున్నా...
సుమిత్ర: అదెలా..
శ్యామల: మా ఆయనకు విడాకులిచ్చి బరువు తగ్గించుకున్నా...
......... ........ .........
అప్పారావు: ఏమిరా ఒక్కటే చెప్పుతో తిరుగుతున్నావు, మరో చెప్పు పోయిందా..
సుబ్బారావు: లేదురా.. గుడి దగ్గర ఒక్కటే చెప్పు దొరికింది.. దాని జత దొరకలేదు..












Click it and Unblock the Notifications