ప్యాంట్ వేసుకోకున్నా ఇలా...

రమ: స్కిన్ టైట్ ప్యాంట్స్ వచ్చిన తర్వాత మేలు జరుగుతోందే, స్నేహా...

స్నేహ: ఎలా...

రమ: నేను ప్యాంట్ వేసుకోకున్నా ఎవరూ గుర్తించడం లేదు, చూశావా..

.... ..... ...

రామారావు: మా ఆవిడ ఒక్కటే వాగుతోందిరా.. ఏం చేయాలో తెలియడం లేదు..

సుబ్బారావు: నోరు మూసుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాలి..

రామారావు: ఈ వయస్సులో నీకు అందంగా కనిపిస్తున్నానా అంటూ చీపురు తీసుకుని కొడుతుంది...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+