ఆమెకు గిఫ్ట్‌లు ఎందుకిచ్చేవాడు..
ద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.. రెండేళ్లు గడిచాయి. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
భార్య: పెళ్లి కాక ముందు ప్రేమించినట్లుగానే ఇప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నావా..
భర్త: డౌట్ ఎందుకు.. అంతకన్నా ఎక్కువే..
భార్య: పెళ్లి కాక ముందు ప్రతి రోజూ ఏదో ఓ గిఫ్ట్ ఇచ్చేవాడివి.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు..
భర్త: జాలరిని ఎప్పుడైనా చూశావా.. చేప పడేంత వరకు ఎర వేస్తాడు.. పడిన తర్వాత ఎందుకు వేస్తాడు..
..... ........ .....
మహిళ (తండ్రితో): ఈ రోజు మా ఆయన జన్మదినం. ఓ మంచి కానుక ఇవ్వాలనుకుంటున్నా.. ఏం ఇవ్వాలో తెలియడం లేదు.
తండ్రి: నీకు నచ్చింది ఇస్తావా, అతనికి నచ్చింది ఇస్తావా..
మహిళ: జన్మదినం ఆయనదే కదా.. ఆయనకు నచ్చింది ఇస్తేనే బాగుంటుంది.
తండ్రి: విడాకులు ఇచ్చేయి..












Click it and Unblock the Notifications