Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Horoscope today: వృశ్చికరాశిలో మూడు గ్రహాల ప్రభావంతో నేడు వీరి పంట పండుతుంది

డిసెంబర్ 7 2025 ఆదివారం నాడు ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు పంచాంగం, గ్రహస్థితుల ఆధారంగా ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను అనుభవిస్తారు? వృశ్చిక రాశిలోకి బుధ, కుజ, సూర్య సంచారం ప్రభావం ఏ ఏ రాశుల పైన కొనసాగుతుంది? అనేది తెలుసుకుందాం.

మేషరాశి
నేడు మేషరాశి వారి పనులలో చురుకుదనం పెరుగుతుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

horoscope today december 7th 2025 12 zodiac signs predictions three planets transit in scorpio

వృషభరాశి
వృషభ రాశి వారికి నేడు మానసిక శాంతి లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిధున రాశి
మిధున రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. పనిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. డబ్బు ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు నేడు మంచి వార్తలు వింటారు. ఇంటి విషయాలలో శుభ యోగాలు ఉంటాయి . వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.

సింహరాశి
సింహ రాశి వారికి పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో స్వల్ప జాగ్రత్త అవసరం.

కన్యారాశి
కన్యా రాశి వారికి ఆఫీసు పనులు సజావుగా సాగుతాయి. పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ధన లాభాలు కలుగుతాయి.

తులారాశి
తులా రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. డబ్బు విషయంలో బాగుంటుంది. మంచి ఆదాయాన్ని ఈ సమయంలో సమకూర్చుకుంటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మిత్రులతో కలయిక లబ్ధిని చేకూరుస్తుంది. వర్తక వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న అపార్ధాలు ఉంటాయి. పనుల్లో ఆలస్యం జరుగుతుంది. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి
మకర రాశి వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. పెద్దలు మీ మాటలను నమ్ముతారు. ప్రయాణాలు లాభాలను చేకూరుస్తాయి.

కుంభరాశి
కుంభ రాశి వారికి సృజనాత్మకమైన పనులలో విజయం వరిస్తుంది. డబ్బు ఆదాయం పెరుగుతుంది. ఇంటి విషయాలలో సానుకూల పరిస్థితులు ఉంటాయి.

మీన రాశి
మీన రాశి వారికి పనులు కొంత ఇబ్బందికరంగా మొదలై చివరికి శుభంగా మారుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు బాగుంటాయి. ధన లాభం తక్కువగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+