నీటికుండను వాస్తు ప్రకారం ఇంట్లో ఇలా పెడితే సంపద నడిచొస్తుంది

మన భారతీయ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి కట్టడం కూడా వాస్తు ప్రకారమే రూపుదిద్దుకుంటుంది. వాస్తు బాగోలేదంటే అనేకరకాల ఇక్కట్లు ఎదురవుతాయి. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఉంచాల్సిన ప్రదేశంలో ఉంటే ఆ కుటుంబ సభ్యుల జీవితం ఆనందమయంగా ఉంటుంది. లేదంటే అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో నీటిని ఉంచే స్థలం సరైన ప్రదేశంలో ఉంటే శాంతి, సంతోషం, ఆనందం జీవితంలో నెలకొంటాయి.

మన ఇంట్లో నీటిస్థానం తూర్పు లేదంటే ఉత్తరంలో ఉండాలి.
ఉత్తరం అనేది బృహస్పతికి సంబంధించిన దిశ.
కెరీర్ పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది.
ఇంట్లో నీటికుండను ఉంచడంద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసిస్తుంది.

If you place the water pot in your home according to Vastu principles wealth will flow in

ఇంట్లో ఉంచిన నీటి పాత్ర ఎప్పుడూ నిండి ఉండాలి.
ఖాళీగా ఉండకూడదు.
ఉత్తర దిక్కు దేవతలకు నివాసం.
నీటి పాత్రలపై ప్లాస్టిక్ మూతలు, ప్లాస్టిక్ కవర్లు ఉంచకూడదు.
మట్టి మూతను మాత్రమే వాడాలి.

ఉత్తర దిక్కులో నీటి పాత్ర ఉంటే అది పిల్లల శారీరక అభివృద్ధికి తోడ్పడుతుంది.
ఇంట్లో నీటి కుండలు ఉంచితే చాలా మంచిది.
నీటి కుండలవల్ల ఆ ఇంట్లో సంపదకు లోటుండదు.
లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది.
కుటుంబ సభ్యులందరికీ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

మట్టి కుండలో నీరు మంచి ఆరోగ్యాన్ని కల్పిస్తుంది.
ప్రతికూలశక్తిని పారద్రోలి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది.
పూజ గదిలో, లివింగ్ రూంలో ఉంచితే చాలా మంచిది.
ఇంటి సింహద్వారం వద్ద ఉంచకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+