రేపటి నుండి 119 రోజులు ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే!!

దేవ గురువుగా భావించే బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశిలో అక్టోబర్ 9వ తేదీ నుంచి బృహస్పతి తిరోగమన దిశలోకి వెళుతున్నాడు. బృహస్పతి తిరోగమనం 12 రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. నవగ్రహాలలో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవగురువు బృహస్పతిని చెబుతారు .ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న బృహస్పతి రేపు మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు వృషభ రాశిలో తిరోగమనం చెందుతున్నాడు.

వృషభ రాశిలో తిరోగమనంలో బృహస్పతి
మళ్ళీ ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాలకు వృషభ రాశిలో మళ్లీ ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి జ్ఞానానికి ప్రతీక. అటువంటి బృహస్పతి 119 రోజులపాటు వృషభ రాశిలో తిరోగమనం చెందడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.అయితే బృహస్పతి కారణంగా లాభపడే రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Jupiter retrograde in Taurus gives huge wealth and luck to these zodiac signs upto February 2025

మిధున రాశి
మిధున రాశి వారికి బృహస్పతి తిరోగమనం అదృష్టాన్ని ఇస్తుంది .ఈ సమయంలో వీరికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిధున రాశి వారు ఏ లక్ష్యాలను నిర్దేశించుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారం చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు. గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి వస్తుంది.

కర్కాటక రాశి
బృహస్పతి తిరోగమనం కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంటుంది . వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మంచి పురోగతి సాధిస్తారు. ఊహించని లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది.

కన్య రాశి
బృహస్పతి తిరోగమనం కన్యా రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను పొందుతారు. ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది.

వృశ్చిక రాశి
బృహస్పతి తిరోగమనం కారణంగా వృశ్చిక రాశి జాతకులు అనేక లాభాలను పొందుతున్నారు. వృశ్చిక రాశి వారి కెరీర్ లో అపారమైన విజయాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతున్నారు.. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి బృహస్పతి తిరోగమన కారణంగా బాగా కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభవార్తలు వింటారు.ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కెరీర్ కు చాలా ఉపయోగపడతాయి. ఉద్యోగం చేసే వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలను పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+