2025లో వీరింటికి సంపదల ఖజానా తరలిస్తానని శపథం చేసిన బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దేవ గురువు అయిన బృహస్పతి ద్వాదశ రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు యొక్క ప్రభావం ఉద్యోగం పైన చదువు పైన కీలకంగా ఉంటుంది మన జాతక చక్రంలో గురువు బలంగా ఉంటే కెరీర్ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది.

2025 లో బృహస్పతి సంచారం
ప్రస్తుతం దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు. 2025 మే వరకు వృషభ రాశి లోనే ఉండనున్నాడు. 2025 లో బృహస్పతి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.2025 లో బృహస్పతి మే 14వ తేదీన మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆపై అక్టోబర్ 18న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంవత్సరం చివరలో తిరోగమన దిశలో భాగంగా డిసెంబర్ 5న కర్కాటక రాశి నుండి మిధున రాశికి మారుతున్నాడు.

Jupiter transit in 2025 all these zodiac signs get wealth and royal life

మేషరాశి
2025లో బృహస్పతి సంచారం కారణంగా మేష రాశి జాతకులకు కలిసొస్తుంది. విద్యా రంగంలో ఉన్న మేషరాశి జాతకులకు ఇది శుభ సమయం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సంతోష వాతావరణ ఉంటుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసొస్తుంది. మీరు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పొందుతారు.

మిధునరాశి
మిధున రాశి జాతకులకు 2025లో మిధున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి అవివాహితులకు వివాహాలు కుదురుతాయి.

సింహరాశి
2025 లో సింహ రాశి వారికి బృహస్పతి సంచారం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా బలోపేతమవుతారు. మీరు జీవితంలో సంపాదన, శ్రేయస్సును పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. శుభకార్యాలను చేస్తారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

తులారాశి
తులా రాశి జాతకులకు 2025లో బృహస్పతి సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటినుండో నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికందుతాయి. వీరికి గతంలో ఉన్న కేసులు అన్ని పరిష్కరించబడతాయి. కోర్టులో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఈ ఏడాది వీరికి ఆర్ధిక పురోగతి సాధ్యమవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+