జూన్ 2022 జ్యేష్ట్యంమాసంలో శుభకార్యాలకు ముహూర్తములు
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
01 - జూన్ - 2022 బుధవారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
శుభాదులు
02 - జూన్ - 2022 గురువారం
ఉపనయనం
అన్నప్రాసన
అక్షరాభ్యాసం
ఊయల
గృహాప్రవేశాలు
గర్భాదానం
శాంతి హోమాలు
03 - జూన్ - 2022 శుక్రవారం
అక్షరాభ్యాసం
సీమంతం
కేశఖండన
ఊయల
విద్యారంభం
వాహన ప్రారంభం
గృహాప్రవేశాలు
విద్యా వ్యాపార ప్రారంభం
గర్భాదాన
శాంతి హోమాలు
గృహాప్రవేశాలు
04 - జూన్ - 2022 శనివారం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
కేశఖండన
సీమంతం
ఊయల
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
విద్యా వ్యాపార ప్రారంభం
వాహన ప్రారంభం
05 - జూన్ - 2022 ఆదివారం
అన్నప్రాసన
ఊయల
06 - జూన్ - 2022 సోమవారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అన్నప్రాసన
అక్షరాభ్యాసం
విద్యా వ్యాపార ప్రారంభం
వాహన ప్రారంభం
గర్భాదాన
శాంతి హోమాదులు
08 - జూన్ - 2022 బుధవారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
పెండ్లి చూపులు
నిశ్చితార్ధం
విద్యా వ్యాపార ప్రారంభం
వాహన ప్రారంభం
గర్భాదాన
శాంతి హోమాదులు
09 - జూన్ - 2022 గురువారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
పెండ్లి చూపులు
ఊయల
విద్యా వ్యాపార ప్రారంభం
వాహన ప్రారంభం
గర్భాదాన
శాంతి హోమాదులు
10 - జూన్ - 2022 శుక్రవారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
పెండ్లి చూపులు
నిశ్చితార్ధం
సీమంతం
ఊయల
విద్యా వ్యాపార ప్రారంభం
వాహన ప్రారంభం
గర్భాదాన
శాంతి హోమాదులు
11 - జూన్ - 2022 శనివారం
గృహారంభం
గృహాప్రవేశాలు
నిశ్చితార్ధం
సీమంతం
ఊయల
అక్షరాభ్యాసం
విద్యా వ్యాపార ప్రారంభం
వాహన ప్రారంభం
గర్భాదాన
శాంతి హోమాదులు
12 - జూన్ - 2022 ఆదివారం
సీమంతం
ఊయల
ఇతర సాధారణ కార్యాలు
13 - జూన్ - 2022 సోమవారం
వివాహం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అన్నప్రాసన
అక్షరాభ్యాసం
సీమంతం
నిశ్చితార్ధాలు
గర్భాదాన
శాంతి హోమాదులు
15 - జూన్ - 2022 బుధవారం
ఉపనయనం
అక్షరాభ్యాసం
వివాహం
గృహారంభం
గృహాప్రవేశాలు
ఊయల
వాహన ప్రారంభం
16 - జూన్ - 2022 గురువారం
పెండ్లి చూపులు
అన్నప్రాసన
సీమంతం
ఊయల
పెండ్లి చూపులు
విద్యా వ్యాపార ప్రారంభం
ఉపనయనం
గృహాప్రవేశాలు
వాహన ప్రారంభం
గర్భాదాన
బోరింగ్ లు
శాంతి హోమాదులు
17 - జూన్ - 2022 శుక్రవారం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అన్నప్రాసన
ఊయల
పెండ్లి చూపులు
వాణిజ్యం
వివాహం
గర్భాదాన
శాంతి హోమాదులు
బోరింగ్ లు
18 - జూన్ - 2022 శనివారం
ఉపనయనం
గృహారంభం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
బోరింగ్ లు
పెండ్లి చూపులు
ఊయల
వాణిజ్యం
విద్యా, వాణిజ్య ప్రారంభాలు
వివాహం
గృహాప్రవేశాలు
గర్భాదాన
శాంతి హోమాదులు
19 - జూన్ - 2022 ఆదివారం
ఉపనయనం
వివాహం
గృహారంభం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
నిశ్చితార్ధాలు
విద్యా, వ్యాపార ప్రారంభాలు
వాహన ప్రారంభం
గర్భాదాన
శాంతి హోమాదులు
20 - జూన్ - 2022 సోమవారం
ఊయల
ఇతర సాధారణ కార్యాలు
22 - జూన్ - 2022 బుధవారం
ఊయల
పెండ్లి చూపులు
నిశ్చితార్ధాలు
విద్యా, వ్యాపార ప్రారంభాలు
వాహన ప్రారంభం
గృహాప్రవేశాలు
వివాహం
గర్భాదాన
శాంతి హోమాదులు
ఉపనయనం
గృహారంభం
బోరింగ్ లు
23 - జూన్ - 2022 గురువారం
ఊయల
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు
వాహన ప్రారంభం
గృహాప్రవేశాలు
విద్యా, వ్యాపార ప్రారంభాలు
వివాహం
గర్భాదాన
శాంతి హోమాదులు
24 - జూన్ - 2022 శుక్రవారం
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు
వాహన ప్రారంభం
గృహాప్రవేశాలు
గృహారంభం
అక్షరాభ్యాసం
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications