అస్తమించిన బుధుడు.. ఈ రాశులవారి పంట పండిస్తున్నాడు!

వైశాఖ పౌర్ణమి రోజు బుధ గ్రహం అస్తమయం అయిన సందర్భంగా నాలుగు రాశుల వారికి శుభవార్తలు వెల్లువెత్తనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశులవారు ఆర్థికంగా, వ్యక్తిగతంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మే 1, 2026న వైశాఖ పౌర్ణమి రోజు బుధుడి అస్తమయం వల్ల లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి

బుధ అస్తమయం వల్ల వృషభ రాశి వారి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ సమయంలో వృషభరాశి వారి ఆత్మవిశ్వాసం పెరిగి, డబ్బు సమస్యలు తీరి ఆనందకరమైన కాలం మొదలవుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. ఇది వీరికి అన్ని విధాలా మంచిది.

mercury Setting on buddha purnima gives taurus leo and these zodiac signs good health wealth happiness

సింహ రాశి

సింహ రాశి వారికి బుధ అస్తమయం కారణంగా లబ్ది జరుగుతుంది. ఈ పౌర్ణమి వీరికి అదృష్టాన్ని తెస్తుంది. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. కుటుంబం నుంచి మంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారం, వైవాహిక జీవితం అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ లు, ఇంక్రిమెంట్ లు పొందుతారు. మే నెల వీరికి బాగా కలిసి వస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధ అస్తమయం అన్ని విధాలా శుభ ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులు ఉన్నత స్థాయి కాలేజీల్లో సీట్లు సాధించవచ్చు. ఈ సమయం విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతుంది.బుధుడు అస్తమించి కూడా వీరికి శుభ ఫలితాలు ఇస్తున్నాడు.

మే నెలలో గజకేసరి యోగంతో.. మేషం, సింహంతో సహా వీరు మట్టి ముట్టినా బంగారమే
మే నెలలో గజకేసరి యోగంతో.. మేషం, సింహంతో సహా వీరు మట్టి ముట్టినా బంగారమే

మకర రాశి

మకర రాశి వారికి వైశాఖ పౌర్ణమి సానుకూలతలకు కారణం అవుతుంది. కళారంగంలో ఉన్నవారు అవార్డులు గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా శుభ సమయం.

గమనిక: ఇది జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడిన సమాచారం మాత్రమే. ఇందులో శాస్త్రీయ ఆధారాలు లేవు. ఫలితాలు వ్యక్తి యొక్క కర్మ, ప్రయత్నాలపైనా ఆధారపడి ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+