Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్టోబర్ 2021 ఆశ్వీయుజమాసంలో ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

October 2021: Know the Muhuraths in this month and which day is good for what

7 - అక్టోబర్ - 2021 గురువారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
గర్భాదానం
హోమాలు

8 - అక్టోబర్ - 2021 శుక్రవారం

వివాహం
అక్షరాభ్యాసం
ప్రతిష్ట
అన్నప్రాసన
శుభతాంబూల
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

9 - అక్టోబర్ - 2021 శనివారం

అన్నప్రాశన
పెండ్లి చూపులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యం
వివాహం
గృహప్రవేశం
గర్భాదానం
శాంతి హోమాలు
ఉపనయనములు
గృహారంభాలకు

10 - అక్టోబర్ - 2021 ఆదివారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యం
అగ్రిమెంట్లు

11 - అక్టోబర్ - 2021 సోమవారం

పెండ్లి చూపులు
అన్నప్రాశన

13 - అక్టోబర్ - 2021 బుధవారం

పెండ్లి చూపులు
అన్నప్రాశన
వాణిజ్యం
వివాహం
గృహప్రవేశం
ఇతర సాధారణ కార్యాలకు

14 - అక్టోబర్ - 2021 గురువారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
ప్రతిష్టలు
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య, వ్యాపార, వాహన ప్రారంభాదులకు
శంఖుస్థాపన
బోరింగ్ లు వేయుటకు

15 - అక్టోబర్ - 2021 శుక్రవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
నిశ్చితార్ధ
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ప్రతిష్టలు
విద్య, వ్యాపార, వాహన ప్రారంభాదులకు
గర్భాదానం
శాంతి హోమాలు

16 - అక్టోబర్ - 2021 శనివారం

గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
కేశఖండన
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వివాహం
ప్రతిష్టలు
శుభాదులు
విద్య, వ్యాపార, వాణిజ్యం
గర్భాదానం
శాంతి హోమాలు

17 - అక్టోబర్ - 2021 ఆదివారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ఇతర సాధారణ కార్యాలకు

18 - అక్టోబర్ - 2021 సోమవారం

వివాహం
ఉపనయనం
శుభతాంబూల
ప్రతిష్టలు
అక్షరాభ్యాసం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య, వ్యాపార, వాణిజ్యం
గృహప్రవేశం
గర్భాదానం
శాంతి హోమాలు

20 - అక్టోబర్ - 2021 బుధవారం

వివాహం
ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
అక్షరాభ్యాసం
ఉపనయనం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
ప్రతిష్టలు
గర్భాదానం
శాంతి హోమాలు

21 - అక్టోబర్ - 2021 గురువారం

వివాహం
ఉపనయనం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
శుభతాంబూల
ప్రతిష్టలు

23 - అక్టోబర్ - 2021 శనివారం

వివాహం
ఉపనయనం
గృహప్రవేశం
శాంతి హోమాలు
శుభాదులు

24 - అక్టోబర్ - 2021 ఆదివారం

పెండ్లిచూపులు
వాణిజ్యం
శుభతాంబూల
వివాహం
గృహప్రవేశం
శాంతి హోమాలు
శుభాదులు

25 - అక్టోబర్ - 2021 సోమవారం

వివాహం
ఉపనయనం
శుభాదులు

27 - అక్టోబర్ - 2021 బుధవారం

ఉపనయనం
అక్షరాభ్యాసం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
ప్రతిష్టలు
శుభాదులు
పెండ్లిచూపులు
వాణిజ్యం
శుభతాంబూల
గృహప్రవేశం
శాంతి హోమాలు
గృహారంభాలకు

28 - అక్టోబర్ - 2021 గురువారం

అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
విద్య, వ్యాపార,
ప్రతిష్టలు
గృహప్రవేశం
శాంతి హోమాలు
ఉపనయనం
గృహారంభాలకు

30 - అక్టోబర్ - 2021 శనివారం

వివాహం
గృహప్రవేశం
శాంతి హోమాలు

31 - అక్టోబర్ - 2021 ఆదివారం

వివాహం
అక్షరాభ్యాసం
అన్నప్రాశన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

ఉపనయనం
గృహారంభాలకు
గృహప్రవేశం
శుభతాంబూలాదులకు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+