జనవరి 20వరకు వీరికి సంపదల కుంభవృష్టి... మాటిచ్చిన కుజుడు!

2025 సంవత్సరం రాబోతోంది. 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల రవాణా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024లో జనవరి 4వ తేదీన బుధుడు ధనుస్సురాశిలోకి సంచరిస్తున్నాడు. గ్రహాల రాజు సూర్యుడు జనవరి 14వ తేదీన ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి సంచారం చేస్తాడు. ఇక జనవరి 4న ధనుస్సు రాశిలోకి వెళ్ళిన బుధుడు జనవరి 24న మకర రాశిలోకి సంచారం చేస్తాడు.

జనవరిలో గ్రహాల సంచారం, సంయోగం, విశేష యోగాలు
జనవరి 27వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు ఇక జనవరి 21వ తేదీన కుజుడు మిధునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక జనవరి నెలలో కుంభరాశి తన అసలైన త్రిభుజరాశిలో ఉండడం ద్వారా శశ రాజయోగాన్ని సృష్టిస్తుంది. రాహువు శుక్రుడు మీనరాశిలో కలిసి విశేష యోగానికి కారణమవుతారు. మకరరాశిలో సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. ఇక చంద్రుడు మకరరాశిలోకి రావడం వల్ల త్రిగ్రాహియోగం కూడా ఏర్పడుతుంది.

మూడు రాశుల వారికి సంపన్న యోగం
రాహు కుజులు నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తారు. 2025 సంవత్సరంలో గ్రహ సంచారాలు, గ్రహ సంయోగాలు ఏర్పరిచే యోగాల కారణంగా కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి సంపన్న యోగం పట్టబోతోంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

These zodiac signs will get wealth due to planets transits and auspicious yogas in January 2025

మేషరాశి
2025 జనవరిలో గ్రహ సంచారాల కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. స్థానికులు అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు లాభదాయకంగానూ, ఉన్నతాధికారుల మన్ననలను పొందే విధంగానూ ఉంటుంది. ఇది మేష రాశి వారికి శుభ సమయం.

తులారాశి
జనవరి 2025 లో తులా రాశి వారికి చాలా ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాన్ని సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగం చేసే వారికి ముఖ్యమైన బాధ్యత వస్తుంది. తులా రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ పనులను విజయవంతంగా ప్లాన్ చేసుకుంటారు.

కుంభరాశి
జనవరి నెల కుంభ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుంభ రాశి జాతకులకు ఇది అదృష్ట మాసంగా మారుతుంది. ఈ సమయంలో వీరు అనేక ఇబ్బందులను సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతారు .ఆరోగ్యంగా ఉంటారు కుంభ రాశి వారికి ఈ నెలలో భౌతిక సుఖాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+