డిసెంబర్లో ఈ నక్షత్రాలలో పుట్టినవారికి అఖండ ధనయోగం!
ప్రతి నెలలోనూ ముఖ్య గ్రహాల రాశుల మార్పుతో పాటు నక్షత్రాల మార్పు కూడా అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి జన్మ నక్షత్ర కుండలలో జరిగే హెచ్చుతగ్గుల పైన మన జాతకం ఆధారపడి ఉంటుంది. ఇక కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి డిసెంబర్ మాసం బాగా కలిసి రానుంది కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది డిసెంబర్ నెలలో ఏ నక్షత్రంలో జన్మించిన వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.
చిత్తా నక్షత్రం
చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి డిసెంబర్ నెల అదృష్ట నెల గా మారుతుంది వీరికి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎప్పటినుంచో వసూలు కావాల్సిన మొండి బాకీలు వస్తువులవుతాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది సరైన సమయం ఎటువంటి సవాళ్లనైనా చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు ఈ సమయంలో ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు.

స్వాతి నక్షత్రం
డిసెంబర్ నెలలో స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు సానుకూల మార్పులను చూస్తారు ఉద్యోగాలు చేసే వారికి ఇది మంచి సమయం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది పెళ్ళికాని వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు వాహనాల కొనుగోలుకు ఇది సరైన సమయం ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే అనేక సమస్యలు ఈ సమయలో పరిష్కారం అవుతాయి.
విశాఖ నక్షత్రం
డిసెంబర్ మాసం విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో ఆర్థికంగా విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు బలోపేతం అవుతారు వివాహితులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి వర్తక వ్యాపారాలకు సంబంధించి రాబోయే రోజుల్లో పెట్టుబడులకు సంబంధించి అంతా సవ్యంగా సాగుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
అనురాధ నక్షత్రం
అనురాధ నక్షత్ర జాతకులకు డిసెంబర్ మాసం కలిసి వస్తుంది వీరు అనుకున్న పనులన్నీ ఈ నెలలో పూర్తి చేస్తారు వీరు చేసే కొన్ని పనులు లాభాలను ఇస్తాయి అయితే ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి ఈ సమయంలో అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు పనిలో విజయాలను సాధిస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
జేష్ఠ నక్షత్రం
జేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు డిసెంబర్ మాసంలో శుభ ఫలితాలను పొందుతారు ఆస్తి సమస్యలు కుటుంబ సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి డిసెంబర్ చివరివారం వీరికి ఆదాయం పెరుగుతుంది కష్టపడి పని చేస్తే ఈ మాసం వీరికి అదృష్టమాసం గా నిలుస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications