ఈ రాశులవారి నుదుటిరాతను పూర్తిగా మారుస్తున్నచంద్రుడు!

మనసుకు కారకుడైన చంద్రుడు ఈనెల 7వ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది శనిదేవుడి సొంత రాశి. దీంతోపాటు పూర్వాభాద్ర నక్షత్రంలోకి కూడా సంచారం చేస్తాడు. అయితే అక్కడ 23 గంటల సమయమే ఉంటాడు. ఈ ప్రభావం 12 రాశులపై పడినప్పటికీ ప్రధానంగా మూడు రాశులపై మాత్రం అధిక ప్రభావాన్ని చూపుతోంది. ఏయే రాశులవారు శుభ ఫలితాలను అందుకుంటారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

తులా రాశి
ఆర్థికంగా ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. డబ్బు సంపాదన భారీగా ఉంటుంది. ఈ సమయంలో వీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమికులు దూరమవుతారు. అటువంటివారు తిరిగి దగ్గరవుతారు. ఇరువైపులా అంగీకారంతో వివాహం చేసుకుంటారు. వృద్ధులు కూడా ఈ సమయంలో జీవితంలో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా కలిసివస్తుంది. చంద్రుడి సంచారం వీరికి అనేక శుభ ఫలితాలను కలిగిస్తుంది.

three zodiac signs life will change complete and good financial position due to moon will enter purvabhadra nakshatram

కుంభ రాశి
భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఒకర్నొకరు అర్థం చేసుకొని జీవిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో అద్భుతమైన ఆర్థిక విజయాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. వారికి లాభాలు భారీగా ఉంటాయి. ఒత్తిడి తగ్గిపోతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.

కర్కాటక రాశి
శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది. బాధ్యతలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తులకు మాత్రం లాభార్జన భారీగా ఉంటుంది. కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి దూరమవుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. జీవిత భాగస్వామి వీరిని బాగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు.. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+