వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వస్తువులు కేవలం మన అవసరాలు తీర్చడానికే కాదు.. మన ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. ఆదాయం బాగున్నా చేతిలో రూపాయి కూడా మిగలడంలేదని ఎంతోమంది బాధపడుతుంటారు. అనవసర ఖర్చులతో కొంతమంది సతమతమవుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఈ చిన్న బియ్యం చిట్కాతో అద్భుత ఫలితాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సంపదను ఆకర్షించడంలో బియ్యం కీలక పాత్ర పోషిస్తుంది.
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే కొన్ని సూచనలు పాటించాలి.
ఒక శుభ్రమైన ఎర్రటి కాటన్ వస్త్రాన్ని తీసుకొని
అందులో విరగని గుప్పెడు బియ్యం వేసి చిన్న మూటలా కట్టండి.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిలబడి చూసినప్పుడు,
ఎడమ వైపు భాగంలో ఈ బియ్యం మూటను వేలాడదీయండి.
వాస్తు రీత్యా ఇంటి ఎడమ భాగం లక్ష్మీ కటాక్షానికి, సంపద నిల్వ ఉండటానికి చిహ్నం.
ఒక వారం పాటు ఇలా ఉంచిన తర్వాత, ఆ బియ్యాన్ని తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదల్లో వేయాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ధన ప్రవాహం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కేవలం బియ్యమే కాకుండా, ఇంటి గుమ్మం వద్ద కొన్ని మార్పులు చేసినా మీకు కలిసివస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ మామిడి ఆకులు లేదా బంతి పూల తోరణాలు కట్టాలి.
దీనివల్ల సానుకూల శక్తి, శుభ శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
గుమ్మం వద్ద మనీ ప్లాంట్ లేదా వెదురు మొక్కలను పెంచడం వల్ల ప్రశాంతతతో పాటు ఆర్థిక వృద్ధి ఉంటుంది.
ప్రధాన ద్వారం వద్ద మెటల్ విండ్ చైమ్స్ ఏర్పాటు చేస్తే,
వాటి నుంచి వచ్చే శబ్దం ప్రతికూల శక్తిని, దిష్టి దోషాలను హరిస్తుంది.
గుమ్మానికి పైభాగంలో చిన్న అద్దం అమర్చడం వల్ల
బయట నుంచి వచ్చే నెగటివ్ వైబ్రేషన్స్ తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి.
ఇటువంటి చిన్న చిన్న మార్పులే మీ సంపదను రక్షిస్తుంటాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications