వారఫలాలు: మహాలక్ష్మిని ధ్యానించాలి.. ఐశ్వర్యాన్నిస్తుంది

ఈ వారం ఏ రాశివారికి బాగుంటుంది? ఎలా కలిసి వస్తుంది? అందుకు ఏం చేయాలి? అనుకూలతలు అయితే పర్వాలేదుకానీ ప్రతికూలతలు ఎదురైతే ఏం చేయాలి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎటువంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి? తదితర విషయాలను రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు లెక్కకడతారు. ఈనెల 17 నుంచి 23 వరకు రాశి ఫలాల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మేష రాశి: ధైర్యంగా చేసే పనులు ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో విజయం ఉంది. స్థిరాస్తులు వృద్ధి చెందడంతోపాటు ఇంటి నిర్మాణ పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో చెప్పి చేయడంవల్ల పని విజయవంతమవుతుంది. లక్ష్మీధ్యానం ఐశ్వర్యాన్నిస్తుంది.

horoscope

వృషభరాశి: చంచల నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి. పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. వ్యాపార యోగం చాలా బాగుంది. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఆశయం నెరవేరేవరకు కష్టపడాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. శివుణ్ని ఆరాధించాలి. దానివల్ల శక్తి వస్తుంది.

మిథున రాశి: పనులన్నీ ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మాటతీరు మృదువుగా ఉండాలి. మొహమాటం వద్దు. సూర్య నమస్కారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

కర్కాటక రాశి: ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలున్నాయి. ఎటుచూసినా విజయమే కనపడుతోంది. వ్యాపారంలో లాభాలున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మెరుగైన భవిష్యత్తు సొంతమవుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. మహాలక్ష్మిని ధ్యానించాలి.

సింహరాశి
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటే నెంబర్ వన్ స్థానంలో నిలబడతారు. వృథా వ్యయాన్ని నివారించాలి. ధ్యానం చేయాలి. శివుణ్ని ఆరాధించాలి. దీనివల్ల పనులవుతాయి.

కన్యారాశి: ఎక్కువగా కష్టపడాలి. విఘ్నాలు ఎదురవుతాయి. సమయాన్ని మంచి పనులు చేయడం కోసం వినియోగించాలి. బంధు మిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఖర్చుల్ని నియంత్రించాలి. సూర్యనారాయణమూర్తిని స్మరించడంవల్ల ప్రశాంతత దొరుకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+