9రోజుల్లో వీరింటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టనున్న లక్ష్మీదేవి!

వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందులో ముఖ్యంగా శుక్రుడికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆగస్టు 23వ తేదీన శుక్రుడు పుష్య నక్షత్రంలో సంచారం చేస్తాడు. పుష్య నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. విలాసాలకు, సంపదలకు అధిపతి అయిన శుక్రుడు పుష్య నక్షత్ర సంచారం చేస్తే ఏ రాశులవారికి కలిసి వస్తుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా కర్కాటకరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కర్కాటకరాశి వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. వీరి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఈ సమయంలో సంపద స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. సామాజికంగా పేరు ప్రతిష్టలు వస్తాయి. పెళ్ళికాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగం చేసేవారికి పదోన్నతులు వస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వివిధ సమస్యల నుంచి బయటపడతారు.

with-the-grace-of-venus-lakshmi-devi-will-knock-the-door-of-these-zodiac-signs-from-august-23rd

కన్యారాశి
శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా కన్యారాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వారి ఆదాయ స్థాయి పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడి నుండి ఆదాయం వస్తుంది. కొత్త ఒప్పందాల నుండి లాభాలను ఆర్జించవచ్చు. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. శుక్ర సంచారం కారణంగా కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. శుక్ర సంచారం కారణంగా కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

తులారాశి
శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా తులా రాశి జాతకులు ఎప్పటినుంచో సంపూర్ణంగా ఉన్న పనులను పూర్తిచేస్తారు. ఈ సమయంలో ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారవేత్తలు నూతన ఒప్పందాలు, భాగస్వామ్యాలను ఈ సమయంలో చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలో మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. పెళ్ళికాని వారు అందరికీ వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+