పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నిరసన

తమ పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఆందోళనతో కలత చెందిన పవన్ కళ్యాణ్ నేడు మళ్లీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మీద, మంత్రి షబ్బీర్ అలీ మీద విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడేలా తరిమి కొట్టాలి" అని నిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. యువజన కాంగ్రెస్ కార్యకర్తల ధర్నాను ప్రజారాజ్యం యువజన విభాగం కార్యకర్తలు ఎదుర్కొన్నారు. రౌడీ రాజ్యం అంతం కావాలని వారు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications