పవన్ లోఫర్ , క్రిమినల్: మంత్రి షబ్బీర్

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టమని పవన్ పిలుపు ఇవ్వడాన్ని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే పవన్ ఎక్కడ ఉంటాడు, ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు ఎక్కడ్ ఉంటుందని ఆయన సవాలు విసిరారు. తనను లోఫర్ గా అభివర్ణించిన మంత్రి షబ్బీర్ అలీకి, ముఖ్యమంత్రికే ఆ పదం వర్తిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications