మంత్రులతో రాజీనామా: లెఫ్ట్ ఆరోపణ

హైదరాబాద్‌ : స్థానిక ఉప ఎన్నికల్లో తన ఓటమిగా అంగీకరించలేక ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు రాఘవులు, నారాయణ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ ఎన్నికల్లో ఎక్కడా స్నేహపూర్వకపోటీలు వుండవని వారు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+