బాబు లేదా చిరు: కెసీఆర్ నిర్ణయం రేపు

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు శుక్రవారం ఆ పార్టీ నాయకులతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందన్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణ మేథావులు, ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరుపుతున్నారు.

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది ఈరోజు సాయంత్రానికి నిర్ణయం జరుగుతుందని, శనివారం అధికారికంగా కెసిఆర్‌ ప్రకటిస్తారని తెలియవచ్చింది. సీట్ల సర్దుబాటుపై టిడిపికి దూరమయిన టిఆర్‌ఎస్‌ పీఆర్పీతో పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే టిఆర్‌ఎస్‌ టిడిపితోనే ఉంటుందని ఆ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే టిఆర్‌ఎస్‌ మాతోనే ఉంటుందని లెఫ్ట్‌ నేతలు నారాయణ, బి.వి. రాఘవులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+