సంజయ్ దత్ రాజకీయ అవతారం

ఆయన తన తండ్రి సునీల్ దత్ 1951 నుంచి నాలుగేళ్ల పాటు నివసించిన అమీనాబాద్ లోని ఇంటిని కూడా ఆయన దర్శిస్తారు. ఇక్కడ జనం రద్దీగా ఉంటుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఎస్పీ కార్యకర్తలను కలుసుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియా ప్రతినిధులతో చెప్పారు. అమీనాబాదులో మైనారిటీలను కూడా ఆయన కలుసుకుంటారు.












Click it and Unblock the Notifications