పవన్, అరవింద్, నేనూ పోటీ చేయం

కాని కొంతమంది పార్టీ ప్రముఖులు మాత్రం అరవింద్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షించాల్సిన దృష్ట్యా ఎన్నికల బరిలో నిలవటం సరికాదన్న అభిప్రాయమూ ఉండటంతో ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే చిరు సోదరుడు నాగబాబు ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఏదో ఓచోటి నుంచి పోటీ చేసే వీలుందని వినపడుతోంది. పవన్ కళ్యాణ్ జూబ్లిహిల్స్ నుంచి బరిలోకి దిగుతారని బలంగా వినపడుతోంది.












Click it and Unblock the Notifications