ప్రధాని రేసులో లేను: బాబు

వామపక్షాలతో కలిసి చంద్రబాబు జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మూడో కూటమిలోకి బిఎస్పీ నేత మాయావతిని కూడా ఆహ్వానిస్తున్నారు. మూడో కూటమి తన పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మాయావతి పట్టుబడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల తర్వాతనే ప్రధాని అభ్యర్థిపై చర్చిస్తామని చెప్పి ఆమె ఆ వ్యాఖ్యలకు తెర దించారు.












Click it and Unblock the Notifications