వైయస్ వ్యాఖ్యకు చిరు జవాబు

Chiranjeevi
అమలాపురం: తనపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఖండించారు. తాను సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవినీతికే వ్యతిరేకమని, ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆయన పర్యటన తూర్పు గోదావరి జిల్లాల్లో సాగుతోంది. నెహ్రూ హయాంలో వైయస్ ఉంటే అవినీతి ఇలాగే సాగి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు.

పివి నరసింహారావు, కోట్ల విజయభాస్కర రెడ్డి ఉంటే వైయస్ అవినీతికి సమాధానం చెప్పి ఉండేవారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుని ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కూడా కార్పోరేట్ ఆస్పత్రుల కొమ్ము కాసే విధంగా ఉందని,తాము ఆరోగ్యశ్రీకి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+