గోవిందా స్థానంలో నగ్మా

ఐదు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బిజెపి నేత రామ్ నాయక్ ను గోవిందా 48,271 ఓట్ల తేడాతో ఓడించాడు. గోవిందా అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం ఈసారి పరిశీలించడం లేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో నగ్మాను రామ్ నాయక్ పై పోటీకి దింపాలని కాంగ్రెసు నాయకత్వం యోచిస్తోంది.












Click it and Unblock the Notifications