చంద్రబాబు 'మహా' సర్దుబాటు

సిపిఎంకు 15, సిపిఐ 14 శాసనసభా స్థానాలను కేటాయించారు. మొదటి సారి మిత్రపక్షాలకు అత్యధికంగా 73 స్థానాలు కేటాయించామని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము 211 స్థానాలకు పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, మహాకూటమి నేతలు మంగళవారం నాడు చంద్రబాబు నివాసంలో సమావేశం కానున్నారు. ప్రచారానికి సంబంధించిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications