అవినీతి కాంగ్రెసుకు బుద్ధి: బాలయ్య

తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన నగదు బదిలీ పథకం వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే కలర్ టీవీల వల్ల పేదలు స్వాంత్వన పొందవచ్చునని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్వచ్ఛమైన పాలనను అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications