సిక్కులపై ఊచకోత: టైట్లర్ కు క్లీన్ చిట్

1984 సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసును రద్దు చేయాలని, ఎఫ్ఐఆర్ ను మూసేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. సిబిఐ తన తుది నివేదికను సీల్డ్ కవరులో మార్చి 28వ తేదీన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రామ్ లాల్ మీనాకు సమర్పించింది.












Click it and Unblock the Notifications