ప్రచారానికి జూ. ఎన్టీఆర్ రెడీ

ఎన్టీఆర్ తల వెనుక, కుడి భుజం వెనుక అయిన గాయాలు కొంత మేరకు నయమయ్యాయి.ఈ నెల 12వ తేదీన ఆయన డిశ్చార్జీ అయ్యే అవకాశం ఉంది. కనుబొమ వద్ద చర్మం లేకపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత రెండు నుంచి మూడు వారాల పాటు ఎండలోకి వెళ్లకూడదు. అలా వెళ్తే చర్మం ముడుతలు పడే ప్రమాదం ఉంటుంది.పక్కెటముకలు రాపిడికి గురి కావడంతో గాలి పీల్చినప్పుడు కొంత తల నొప్పి కలుగుతుంది.












Click it and Unblock the Notifications