వైయస్ జగన్ పై పవన్ ధ్వజం

కలర్ టీవీలు ఇస్తే పేదరికం పోతుందా, నగదు బదిలీ పథకంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీస్తారా అని ఆయన చంద్రబాబును అడిగారు. తమ ప్రజారాజ్యం పార్టీ రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టిస్తామని చెప్పదని, పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి సాధించనప్పుడు ప్రజలు నిలదీయవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications