భద్రత పెంపునకు వరుణ్ లేఖ

కుటుంబ చరిత్రను పరిగణనలోకి తీసుకుని సమస్య తీవ్రతను గమనించి తనకు భద్రత పెంచాలని ఆయన కోరారు. గత నెల 20వ తేదీన రాసిన లేఖకు హోంమంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. వరుణ్ కు భద్రత కల్పించే విషయమై సంబంధిత అధికారి చర్యలు తీసుకుంటారని తెలియజేసింది.












Click it and Unblock the Notifications