రాజశేఖర్ కు చేదు అనుభవం

వెనక్కి తిరిగివచ్చిన రాజశేఖర్ ఆగకుండానే మళ్లీ ముక్త్యాల రోడ్డువైపు వెళ్లిపోవడంతో మీడియా ప్రతినిధులు ఆయనను అనుసరించారు. ఉదయభాను సోదరీమణులు జీవితను మరో కారులో ఎక్కించుకొని అనుసరించారు. బైపాస్‌రోడ్డు వద్ద ఆగిన రాజశేఖర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా జీవిత అక్కడికి చేరుకున్నారు. ఇంతలో హుటాహుటిన వచ్చిన ఉదయభాను ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ప్రచారంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. అవినీతిపై పోరాడతానంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి సీట్ల పంపకంలోనే డబ్బులు దండుకున్నారని సినీనటుడు రాజశేఖర్ తీవ్రంగా విమర్శించారు.












Click it and Unblock the Notifications