చిరుకు నటన తెలియదు: కృష్ణంరాజు

తాను మళ్లీ రాజమండ్రి వస్తానని, అప్పుడు విజయలక్ష్మిని వెంట తీసుకుని వస్తానని అంతకు ముందు చిరంజీవి అన్నారు. యువతకు, మహిళలకు, పేద ప్రజలకు న్యాయం చేయడానికే తాము రాజకీయాల్లోకి వచ్చామని ఆయన చెప్పారు. సామాజిక న్యాయ సాధనే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications