బాలు ఔట్: మారత్, అళగిరి ఇన్

దయానిధి మారన్, అళగిరి, రాజాలకు కేంద్ర మంత్రి పదవులు లభిస్తాయి. టిఆర్ బాలును మాత్రం పక్కన పెడుతున్నారు. 1996 నుంచి రాజాకు మంత్రి పదవి దక్కి బాలుకు దక్కకపోవడం ఇదే మొదటిసారి. ఐటి అండ్ కమ్యూనికేషన్స్, రసాయనాలు - ఎరువులు, జౌళి శాఖలను డిఎంకెకు ఇవ్వడానికి కాంగ్రెసు అంగీకరించింది. జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్ ముఖ్యమంత్రి, డిఎంకె నేత కరుణానిధితో మాట్లాడిన తర్వాత కాంగ్రెసుకు, డిఎంకెకు మధ్య రాజీ ఫార్ములా కుదిరింది.












Click it and Unblock the Notifications