టీవీఆర్ అరెస్టుపై టిడిపి ఆందోళన

టీవీ రామారావు అంశంపై చర్చ జరగకుండా స్పీకర్ సభను అర్థాంతరంగా వాయిదా వేశారని వారు ఆరోపించారు. సభ వాయిదా వేసిన తర్వాత కూడా కొద్దిసేపు తెలుగుదేశం సభ్యులు సభలోనే బైఠాయించారు. స్పీకర్ ను కలవడానికి వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. తెలుగుదేశం సభ్యులను కలవడానికి ఆయన ఇష్టపడకుండా వారికి కనిపించకుండా వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications