బాధితులకు సినీ అండ: గోపీచంద్

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సినిమా హీరో సిద్ధార్థ కోరారు. రాష్ట్రంలో వరద బాధితులకు మానవతా దృష్టితో సహాయం అందించాలని ఇద్దరు హీరోలు కూడా అన్నారు. వరద బాధితులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని, ఇటువంటి కష్టసమయాల్లో వారిని ఆదుకోవడం బాధ్యతగా గుర్తించాలని వారన్నారు.












Click it and Unblock the Notifications