రాహుల్ ను అలా చూడాలని ఉంది: జయప్రద

జయప్రద మొదట తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం పొందారు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదాల కారణంగా ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. సమాజ్ వాది పార్టీ తరఫున ఆమె రెండు సార్లు ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఇప్పుడు రాహుల్ గాంధీకి అనుకూలంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications