టిడిపి ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్టు

గుడివాడ రోడ్లకు, భవనాలకు శంకుస్థాపన మంత్రి పార్థసారధి శంకుస్థాపన చేసి వేసిన శిలాఫలకాలను తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించలేదని, స్థానిక శాసనసభ్యుడైన నానిని ఈ కార్యక్రమాలకు ఆహ్వానించలేదని తెలుగుదేశం కార్యకర్తలు విమర్శిస్తూ వాటిని ధ్వంసం చేశారు. దీంతో కాంగ్రెసు, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెసు కార్యకర్తలు నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications