అమెరికాలో హైదరాబాద్ మహిళకు గౌరవం

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ చెస్ట్ ఫిజిషియన్స్ అధ్యక్షురాలిగా నవంబర్ 1వ తేదీన సానే డీగోలో పదవీ బాధ్యతలు చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా ఊపిరితితుత్తుల ఆరోగ్యం విషయంలో తమ సంస్థ చర్యలను కొనసాగిస్తుందని ఆమె చెప్పారు. కల్పలత హైదరాబాదులోని ఉస్మానియా వైద్య కళాశాల వైద్య విజ్ఞాన సంస్థ నుంచి ఎండి పట్టా తీసుకున్నారు.












Click it and Unblock the Notifications