దొరికిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కారు

ఆగంతుకుడు కారును దొంగిలించుకుపోయాడు. నిరంజన్ మొహంతీ దాన్ని వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రముఖ స్థలాలకు వెళ్లడానికి అనుమతిచ్చే నాలుగైదు స్టిక్కర్లు ఆ కారుకు ఉన్నాయి. విధులు పూర్తి చేసుకున్న తర్వాత డ్రైవర్ ఆదివారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కారును తన ఇంటికి తీసికెళ్లాడు. సోమవారం అది చోరీకి గురైంది.












Click it and Unblock the Notifications