నా పెళ్లి తేదీ ఇంకా రహస్యమే: శిల్పా శెట్టి

సమిత ప్రస్తుతం కలర్స్ బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో పాల్గొంటోంది. మరో పది మందితో పాటు సమిత ఒక గదిలో ఉంది. బాహ్య ప్రపంచంతో ఆమెకు సంబంధం లేకుండా పోయింది. తాను తన సోదరిని మిస్ అవుతున్నట్లు శిల్పా శెట్టి అన్నారు. తనకు ఒక వైపు ఆనందం, మరో వైపు విషాదం ఉందని, రాజ్ కుంద్రాతో వివాహం నిశ్చితం కావడం సంతోషమైతే, ఈ సంతోష సమయంలో తన సోదరి పక్కన లేకపోవడం విషాదమని ఆమె అన్నారు. సమితకు తన నిశ్చితార్థం గురించి కూడా తెలియదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications