ముంబై ఎయిర్ పోర్టు మంగళవారం మూత

ఈ స్థితిలో చివరి నిమిషం ఇబ్బందులు పడడానికి బదులు ఒక గంట ముందుగా విమానాశ్రయానికి రావాల్సి ఉంటుంది. తనిఖీల్లో జాప్యం జరగకుండా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేట్ లిమిటెడ్ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులు ఏ మాత్రం జాప్యం చేసినా ఇబ్బందుల పాలవుతారు. మరో విమానాన్ని పట్టుకోవాలంటే ఆరు గంటలు నిరీక్షించాల్సి వస్తుంది. సెకండరీ రన్ వేను పునర్నిర్మాణానికి ఇప్పటికే మూసేశామని, మంగళవారం మరో విమానాన్ని అనుతించే అవకాశం ఉండదని విమానాశ్రయాధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications