సిఎం రోశయ్యకు బాధ్యతేదీ: గాలి

ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే బాధ్యతగా వ్యవహరిస్తాడని, రోశయ్య ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారని, అందువల్ల రోశయ్య బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెసు అధిష్టానం సమర్థుడైన నాయకుడికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications