ఎవరు ఓడినా తెలగాణవాదం పోదు: పొన్నం ప్రభాకర్

ఊప ఎన్నికల్లో తెలంగాణవాదం ఎజెండాగా పార్టీ ముందుకు పోవద్దని, అభివృద్ధి ఎజెండాతోనే ఉప ఎన్నికల్లో ప్రచారం సాగించాలని తమ పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి చేసిన సూచనను ఆయన వ్యతిరేకించారు. అనంత వెంకటరామిరెడ్డి వాదన సరైంది కాదని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై తెలంగాణేతర మాట్లాడవద్దని తెలంగాణేతర ప్రాంతాల పార్లమెంటు సభ్యులను, నాయకులను కోరుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications