వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు ప్రమాదంలో మండేలా ముని మనవరాలు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nelson Mandela
జోహెన్నెస్ బర్గ్: నెల్సన్ మండేలా 13 ఏళ్ల ముని మనవరాలు కారు ప్రమాదంలో మరణించింది. ప్రపంచ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా సొవెటోలోని సంగీత కచేరీ నుంచి ఇంటికి వస్తుండగా కారు ప్రమాదం సంభవించి ఆమె శుక్రవారం మరణించింది.

జెనానీ మండేలా కారు ప్రమాదంలో మరణించిందని, ఆ ప్రమాదంలో ఇతరులెవరూ గాయపడలేదని నెల్సన్ మండేలా ఫౌండేషన్ తెలిపింది. జెనానీ జూన్ 9వ తేదీన తన 13వ జన్మదిన వేడుకలు జరుపుకుంది. మండేలాకు 9 మంది ముని మనవలు, మనవరాళ్లున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X