అరెస్టు కాదు, నన్ను కిడ్నాప్ చేశారు: విజయశాంతి

తనను అరెస్టు చేసినప్పుడు అనుచితంగా ప్రవర్తించిన పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం తనకు క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. తనను జైల్లో పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరికేయండనేది తెలంగాణ నినాదమని, అది ఈనాటిది కాదని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications