చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమికొడ్తాం: కెసిఆర్

నిరుడు డిసెంబరు 9కు ముందు శాసనసభలో మీరేం మాట్లాడారని ఆయన మిర్యాలగుడా సభలో చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు, చిరంజీవి మద్దతు పలికి, కేంద్రం సానుకూలత వ్యక్తం చేయగానే, ప్లేటు ఫిరాయించి బాబు ఆధ్వర్యంలోనే ఆంధ్రావారంతా ఒక్కటయ్యారని విమర్శించారు. సీపీఎం పేదల పార్టీ అని చిలకపలుకులు పలుకుతోందని, ఇక్కడివారి బాధలు వారికి పట్టడంలేదని ఆయన విమర్శించారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలకు వచ్చిన రూ.9వేల కోట్ల నిధులు ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు. తెలంగాణలో ఎస్టీలు 12శాతం ఉన్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్ని రంగాల్లో ఆమేరకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే సీఎం దళితుడేనని, ఉప ముఖ్యమంత్రి ముస్లిం అవుతారన్నారు. డిసెంబరు 31 తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఉద్యమాలు ఉప్పెనలా లేస్తాయని, భూకంపం సృష్టించైనా సాధించుకుంటామన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications