వైయస్ జగన్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్ మీరాకుమార్

పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ హైదరాబాదులో కొత్త పార్టీ స్థాపనపై కసరత్తు చేస్తున్నారు. ఆయనను పలువురు నాయకులు వచ్చి కలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు మోజెస్ రాజా రాజీనామా చేసి వైయస్ జగన్ శిబిరంలో చేరేందుకు సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications