వైయస్ జగన్ మరో బలప్రదర్శన: 18వ తేదీన హైదరాబాదులో దీక్ష

గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫీజు బకాయిలకు ఆత్మహత్య చేసుకున్న గుండె వరలక్ష్మి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఎల్లుండి పరామర్శించనున్నట్లు తెలిపారు. జగన్ చేపట్టబోయే ఈ దీక్షలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నాలని గట్టు రామచంద్రరావు కోరారు. జగన్ దీక్ష నేపథ్యంలో వరలక్ష్మి ఆత్మహత్య ఉదంతంపై సాక్షి మీడియా విస్తృతంగా ప్రచారాన్ని సాగిస్తోంది.
Comments
Story first published: Thursday, February 3, 2011, 14:40 [IST]